తెలుగు పండుగలు 2026

Telugu Festivals & Important Days - October

October 2026

అశ్వయుజ మాసం
తేదీ (Date)వారం (Day)పండుగ / విశేషం (Festival/Event)
02-10శుక్రవారం
లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, గాంధీ జయంతి
03-10శనివారం
మధ్య అష్టమి, మహాలక్ష్మి వ్రతం ముగింపు
04-10ఆదివారం
వరల్డ్ యానిమల్ డే
06-10మంగళవారం
ఇందిరా ఏకాదశి
07-10బుధవారం
యతి మహాలయ, మఘ శ్రద్ధ
08-10గురువారం
ప్రదోష వ్రతం, మాస శివరాత్రి
10-10శనివారం
మహాలయ అమావాస్య, ఎంగిలి పూల బతుకమ్మ
11-10ఆదివారం
దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం, కలశస్థాపన
12-10సోమవారం
సోమవార వ్రతం
14-10బుధవారం
చతుర్థి వ్రతం
15-10గురువారం
లలితా పంచమి
17-10శనివారం
తుల సంక్రమణం
దుర్గా పూజ, సరస్వతీ పూజ, తుల సంక్రమణం
18-10ఆదివారం
దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ
19-10సోమవారం
మహార్నవమి, ఆయుధ పూజ, సరస్వతీ పూజ
20-10మంగళవారం
విజయదశమి, దసరా
25-10ఆదివారం
శరత్ పౌర్ణమి, వాల్మీకి జయంతి
26-10సోమవారం
మహర్షి వాల్మీకి జయంతి
29-10గురువారం
కర్వా చౌత్ (సంకష్టహర చతుర్థి)

Telugu Calendar & Muhurthams

తెలుగు క్యాలెండర్, పండుగలు మరియు శుభ ముహూర్తాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.