తెలుగు పండుగలు 2026

Telugu Festivals & Important Days - January

January 2026

పుష్య మాసం
తేదీ (Date)వారం (Day)పండుగ / విశేషం (Festival/Event)
01-01గురువారం
ప్రదోష వ్రతం, న్యూ ఇయర్ (New Year 2026)
03-01శనివారం
పుష్య పూర్ణిమ, పౌర్ణమి, శ్రీ సత్యనారాయణ పూజ
06-01మంగళవారం
సంకటహర చతుర్థి
11-01ఆదివారం
ఉత్తరాషాఢ కార్తె
12-01సోమవారం
స్వామి వివేకానంద జయంతి (National Youth Day)
14-01బుధవారం
భోగి పండుగ, షట్టిల ఏకాదశి
15-01గురువారం
మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం
16-01శుక్రవారం
కనుమ పండుగ, ప్రదోష వ్రతం, మాస శివరాత్రి
17-01శనివారం
ముక్కనుమ
18-01ఆదివారం
పుష్య అమావాస్య, అమావాస్య (చొల్లంగి అమావాస్య)
19-01సోమవారం
మాఘమాసం ప్రారంభం
23-01శుక్రవారం
వసంత పంచమి, సరస్వతి పూజ, నేతాజీ జయంతి
24-01శనివారం
శ్రావణ కార్తె, స్కంద షష్టి
25-01ఆదివారం
రథసప్తమి
26-01సోమవారం
భీష్మ అష్టమి, భీష్మాష్టమి, రిపబ్లిక్ డే
29-01గురువారం
జయ ఏకాదశి
30-01శుక్రవారం
ప్రదోష వ్రతం, మహాత్మా గాంధీ వర్ధంతి

Telugu Calendar & Muhurthams

తెలుగు క్యాలెండర్, పండుగలు మరియు శుభ ముహూర్తాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.