తెలుగు పండుగలు 2026

Telugu Festivals & Important Days - April

April 2026

చైత్ర మాసం
తేదీ (Date)వారం (Day)పండుగ / విశేషం (Festival/Event)
01-04బుధవారం
ఏప్రిల్ ఫూల్ డే
02-04గురువారం
పౌర్ణమి, హనుమజ్జయంతి
03-04శుక్రవారం
గుడ్ ఫ్రైడే
05-04ఆదివారం
సంకటహర చతుర్థి, బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి, ఈస్టర్ సండే
11-04శనివారం
జ్యోతిరావు ఫూలే జయంతి
13-04సోమవారం
వరూదినీ ఏకాదశి
14-04మంగళవారం
అంబేద్కర్ జయంతి, అశ్విని కార్తె
15-04బుధవారం
మాస శివరాత్రి, ప్రదోష వ్రతం
17-04శుక్రవారం
అమావాస్య
19-04ఆదివారం
పరశురామ జయంతి, అక్షయ తృతీయ
21-04మంగళవారం
ఆదిశంకరాచార్య జయంతి
22-04బుధవారం
శ్రీరామానుజ జయంతి
26-04ఆదివారం
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి, శుక్ల పక్ష ఏకాదశి
27-04సోమవారం
అన్నవరం సత్యదేవుని కళ్యాణం, భరణి కార్తె, మోహిని ఏకాదశి
30-04గురువారం
నృసింహ జయంతి, శ్రీ శ్రీ జయంతి

Telugu Calendar & Muhurthams

తెలుగు క్యాలెండర్, పండుగలు మరియు శుభ ముహూర్తాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.