హోమ్ (Home)/పంచాంగ వ్యాసాలు (Articles)/Telugu Seasons| ఋతువులు మాసాలు లక్షణాలు గురించి తెలుసుకోండి

Telugu Seasons| ఋతువులు మాసాలు లక్షణాలు గురించి తెలుసుకోండి

వ్యాస పరిచయం / Short Summary

The Telugu seasons and their corresponding astrological months: Chaitram, Vaishakham.

మాసాలుఋతువులక్షణాలు
చైత్రం, వైశాఖంవసంతఋతువుసుమారు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రత; వివాహాల కాలం
జ్యేష్టం, ఆషాఢంగ్రీష్మఋతువుబాగా వేడిగా ఉండి 40 డిగ్రీల ఉష్ణోగ్రత,
శ్రావణం, భాద్రపదంవర్షఋతువుచాలా వేడిగా ఉండి అత్యధిక తేమ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి.
ఆశ్వయుజం, కార్తీకంశరదృతువుతక్కువ ఉష్ణోగ్రత
మార్గశిరం, పుష్యంహేమంతఋతువుచాలా తక్కువ ఉష్ణోగ్రతలు (20-25 డిగ్రీలు) పంటలు కోతల కాలం
మాఘం, ఫాల్గుణంశిశిరఋతువుబాగా చల్లని ఉష్ణోగ్రతలు, 10 డిగ్రీల కంటే తక్కువ,ఆకురాల్చు కాలం
ఈ వ్యాసం ఉపయోగకరంగా ఉందా?అన్ని పంచాంగ వ్యాసాలు చూడండి →

Telugu Calendar & Muhurthams

తెలుగు క్యాలెండర్, పండుగలు మరియు శుభ ముహూర్తాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.