గౌరీ పంచాంగం

వ్యాస పరిచయం / Short Summary

గౌరీ పంచాంగం అనేది రోజులోని మంచి మరియు చెడు సమయాలను (చౌఘడియలు) తెలుసుకోవడానికి ఉపయోగపడే కాలపు పట్టిక. ఈ పట్టికలో శుభం, అమృతం, లాభం, ఉద్యోగం, ధనంమరియు సుఖం వంటి సమయాలు మంచివిగా భావిస్తారు.

సమయం6-7:307:30-99-10:3010:30-1212-1:301:30-33:4:304:30-6
ఆదిపగలుఉద్యోగంలాభంవిషంఅమృతంసుఖంధనంఅమృతంవిషం
రాత్రిశుభంఅమృతంజ్వరంరోగంకలహంలాభంఉద్యోగంరోగం
సోమపగలుఅమృతంవిషంఉద్యోగంలాభంజ్వరంఅమృతంలాభంధనం
రాత్రిరోగంలాభంఉద్యోగంధనంరోగంఅమృతంవిషంజ్వరం
మంగళపగలురోగంఉద్యోగంజ్వరంలాభంఅమృతంఉద్యోగంవిషంలాభం
రాత్రిజ్వరంఉద్యోగంకలహంలాభంరోగంలాభంఉద్యోగంధనం
బుధపగలువిషంఅమృతంశుభంఉద్యోగంరోగంసుఖంధనంఅమృతం
రాత్రిలాభంరోగంవిషంఉద్యోగంశుభంలాభంధనంలాభం
గురుపగలుఉద్యోగంవిషంజ్వరంలాభంఅమృతంవిషంకలహంజ్వరం
రాత్రిశుభంరోగంకలహంలాభంఉద్యోగంజ్వరంలాభంఉద్యోగం
శుక్రపగలురోగంజ్వరంఅమృతంకలహంలాభంశుభంసుఖంఅమృతం
రాత్రిఅమృతంజ్వరంకలహంలాభంశుభంధనంఅమృతంవిషం
శనిపగలువిషంఅమృతంజ్వరంఉద్యోగంశుభంలాభంధనంలాభం
రాత్రివిషంఉద్యోగంశుభంఅమృతంకలహంరోగంఅమృతంలాభం
ఈ వ్యాసం ఉపయోగకరంగా ఉందా?అన్ని పంచాంగ వ్యాసాలు చూడండి →

Telugu Calendar & Muhurthams

తెలుగు క్యాలెండర్, పండుగలు మరియు శుభ ముహూర్తాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.